TikTok Stops Working యాప్ బ్యాన్‌పై ట్రోల్స్, టిక్ టాక్ స్టార్ల గుండె పగిలిపోయింది...!! || Oneindia

2020-07-01 23

One of the most popular short video applications TikTok has been taken down from Apple App store and also Google Play store. For users in india TikTok Stops Working completely
#TikTokinindia
#TikTokStopsWorking
#TikTokUppalBalu
#TikTokdurgarao
#chinaapps
#టిక్ టాక్
#ఉప్పల్ బాలు
#TikTokstars

వ్యక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించడం... వారికి సంతోషం కలిగించడం... అనే కాన్సెప్ట్‌తో మొదలైన టిక్‌టాక్ యాప్ భారత్‌ను ఒక ఊపు ఊపేసిందనే చెప్పాలి. దేశవ్యాప్తంగా 14 స్థానిక భాషలతో అన్‌లిమిటెడ్ ఎంటర్టైన్‌మెంట్ అందించి... లోకల్‌గా ఎంతోమందికి సెలబ్రిటీ స్టేటస్ తీసుకొచ్చింది.